FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

509 చక్కని పరల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dచక్కని పరలోక సంబంధులతో Gగూడి సంతోషించుట యెన్నడో Aమిక్కిలి ప్రియమైన తండ్రి Dదేవుని
Dయెదుట మ్రొక్కి Gపాడుట యెన్నడో Aచక్కని
Chorus
Dనిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు Gల త్యుత్తమ పురమున Aముత్యాల ద్వారముల ముదముతో Dబోవుచు
Dనృత్యమెప్పుడు Gచేతుమో Aచక్కని
Verse 3
Dపన్నెండు ద్వారముల పరమపురమును Gనా కన్నుజూచుట యెన్నడో Aచెన్ను మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి Dసన్నుతించుట
Dయెన్నడో Gచక్కని
Verse 4
Dపరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల Gయీ ధరకేతెంచుట యెన్నడో Aపరిపూర్ణులతోఁ గూడి బహుమానమును Dబొంది
Dమురియు Gచుండుట Aయెన్నడో Dచక్కని
Verse 5
Dమహిమకిరీటము ధరియించియున్న యా Gమహితు నిగను టెన్నడో Aఅహహా యా ప్రభునితో Dమహిమపరచబడి
Dమహికేతెంచుట Gయెన్నడో Aచక్కని
Verse 6
Dపాపశరీరముఁ బాసి ప్రభుని Gయొక్క రూపునొందుటయెన్నడో పాప Aమరణ దుఁఖ మీ Dయాపదల
Dకెడ బాపు Gనొందుట యెన్నడో Aచక్కని
Verse 7
Dరమ్మురమ్ము యేసు మమ్ము Gనీ పురముకొని పొమ్ము Aవేవేగమునే ఇమ్మహికష్టములనుండి నెమ్మది Dని
Dత్యమ్ము Gనిమ్ము Aవేగమే Dచక్కని