FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

508 విందు పరమం

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eవిందు పరమందుఁబెండ్లి విందు Aపరమందుఁ బొందు జనుల Bడెందములా నందము నొందు Eవిందు
Chorus
Eసత్య సంధుఁ డైన Aయేసు సామికి సభకు Bనిత్య ప్రధానము యెహోవా Eనిర్ణయించెను
Eరండు Aవిందు
Verse 3
Eనీతి కనికరములతోడ నినుఁ Aబ్రధానము ప్రీతిగా నొనరించితినని Bపిలచె సత్యము రండు Eవిందు
Verse 4
Eఎన్నఁడు విడనాఁడను నే Aనెంత మాత్రము నిన్నెడఁబాయ Bనను మాట నిజము Eదత్తము
Eరండు Aవిందు
Verse 5
Eపరమ నగరు ద్వారములు Aతెరువఁబడినవి గురుతరమణి తోరణమును Bగూర్పఁబడినవి రండు విందు
Verse 6
Eనిత్యజీవ పదార్ధములు నిండి Aయున్నవి సత్యమచట మనము Bచేర సర్వము మనవి Eరండు
Eవిందు
Verse 7
Eదూత లంత యేసు Aప్రభుని బ్రీతిఁ జేయను Bనూతన సంగీతములను జేతురు Eవినను
Eరండు Aవిందు