Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
507 పరమేదేశ మి
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పరమేదేశ మిదిగో నూతన
F
యెరూస లేమదిగో సోదర
G
తిర మగు పురమది
C
దివ్య
C
సుందరము తరముగాదు
F
త ద్దయు
G
వర్ణింపగ బరమ
Chorus
C
ద్వాదశ రత్నములా ప్రోలుపు
F
నాదులుగా నుండు సోదర
G
యాదట దీరక నాణి
C
ముత్తియ
C
వి నోదద్వారముల
F
నమరి వెలయు
G
బరమ
Verse 3
C
శుద్ధ సువర్ణమున నెంతో
F
శుద్ధి మార్గముండు సోదర
G
శుద్ధు లెల్ల బరి
C
శుద్ధ
C
గానముల శుద్ధుని
F
నెప్పుడు స్తుతి
G
యొనరింతురు బరమ
Verse 4
C
పరమ జనకు సముఖం
F
బచ్చట నరులతోడ నుండన్
G
సోదర నరులు దేవుని
C
నరులై
C
యుందురు పరమాత్ముడు
F
దన వారలతో
G
నుండును బరమ
Verse 5
C
కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల
F
దుడుచునుగా సోదర యెన్నఁగ
G
మరణం బిక నుండదు
C
మరి
C
చెన్నుగ భేదము
F
శీఘ్రము దొలఁగును
G
బరమ
Verse 6
C
పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా
F
సోదర పరమ జనకుడును
G
గొఱ్ఱె పిల్లయును మురువుగ
C
నొక
C
మందిరమై
F
యుందురు
G
పరమ
Verse 7
C
రవి చంద్రులతోడన్ నిజముగ
F
నవసరముండదుగా సోదర యవిరతముగ
G
యే సువె ఘనతరవై
C
భవమై
C
ప్రభతో
F
బరగుచు
G
నుండును
C
పరమ
Verse 8
C
సంతతంబిచ్చోట సాధులు స్తుతి
F
సేతురు దేవున్ సోదర
G
యతులితంబుగా హర్షమకుటమును సతతము
C
దాల్తురు
C
స్వామి
F
సన్నిధిని
G
పరమ
Verse 9
C
ఆఁకలియుండదుగా నిజముగా నాకుల
F
ముండదుగా సోదర ప్రాకటముగ
G
జీ వ జలంబచ్చట
C
నీకు
C
నొసంగును
F
నిరతము
G
వరదుఁడు
C
పరమ
Verse 10
C
ప్రభు సన్నిధినుండి పారును
F
శుభనది సుఖ మియ్యన్
G
సోదర యుభయ తీరముల
C
నుండు
C
తరులు సౌ
F
రభ దీప్తిని
G
శుభ రక్షణ
C
ఫలమిడు పరమ