FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

506 మహిమ మహిమ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eమహిమ మహిమ మహిమ Aయనుచు శిశువులు నిర్మల Bవినోద ధ్వనులు నిలుతురు Eఅహమ
Eమా యఘంబు లెల్ల Aనణ(చె వీని నామమనుచు Bబహు విధంబులైన పాట Eల్బాడుచు
Eనాడుచు Aవేఁడుచు Bగూడుచు Eమహిమ
Chorus
Eశత సహస్ర సంఖ్య Aమించి బాల సం Bచయము ప్రభుని గద్దె Eచుట్టున
Eనతులితంబు లైన కాంతి Aగతుల నమర మింటఁ Bబాడ నీతీరు నెవరు Eదెచ్చి
Eరచటి కేగతిఁ Aదాఁగూడి మ్రోగఁగ Bసాగిరి మహిమ
Verse 3
Eవింతయైన మతులు జేయఁగా Aనెవఁడు తనదు విలువలేని Bనల్లఁ జల్లగ సమసెనో Eయఘంబు
Eలట్టి జనకుఁడైన ప్రభువు Aనెదుట నమల కోమలంబులైన Bయాటలఁ బాటల మీటుచుఁ Eజాటుచు
Eమహిమ
Verse 4
Eతాము ప్రభుని కృపను Aమిగులను జూచి యతని Bదయను లోక మందు Eవేడ్కను
Eబ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె Aపిల్లయైన ప్రభువు నెదుట Bదాము మోద మలర Eనిలిచి
Eవేమరు దామెల్ల Aనా మోముఁ Bబ్రేమించి మహిమ