Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
505 పరిశుద్ధం
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం
F
బయిన యా పరమ
G
కానానున కరుగున దెపుడో
C
పరిశుద్ధం
Chorus
C
పరిశుద్ధమయిన యా యెరుషలేము
F
పురము వర పద్మరాగంపు
G
స్ధిర పునాదులతోడ పరిఢవిల్లు
C
సువర్ణ
C
ప్రహరియు గోడలు
F
నురురత్న ద్వారంబు
G
లదిరిగ గల
C
వహహ పరిశుద్ధం
Verse 3
C
ఆ నీతిపురమున నాకాశమున
F
వెల్గు భానుండు శశి
G
కానఁ బడఁ బోవు
C
దేదీప్య
C
మానంబై విలసిల్లు మానిత
F
గొఱ్ఱియ దానికి జ్యోతియై
G
తనరుచుండు నహహ పరిశుద్ధం
Verse 4
C
శృంగారమైనట్టి బంగారు వీధులలో
F
చెంగు చెంగున దాఁటు
G
శ్రేష్ట సమయంబున మంగళ
C
ప్రదమైన
C
మహిమ రాజ్యమునందు
F
రంగైన ప్రభుయేసు
G
రాజున్ దర్శింతును
C
పరిశుద్ధం
Verse 5
C
తళతళ మెఱసెడు ధవళంపు
F
టంగీలు కళ లీనుచుండంగ
G
గాళ్లార ధరియించి భళిర
C
భళిర
C
యంచు భక్తాళితో నెపుడు
F
నెళవుగా నుందుము నిజ
G
రక్షకుని చెంత పరిశుద్ధం
Verse 6
C
భూరి వీణెలు చేతఁ
F
బొల్పుగ ధరియించి సారెకు
G
మీటుచు సంగీత ములు
C
బాడి
C
శ్రీ రాజా నీకు
F
జో హారంచు ప్రభు
G
యేసు పేరఁ గీర్తింతురు
C
ప్రియ
C
భక్తులందఱు
F
పరిశుద్ధం
Verse 7
C
కరములు జోడించి శిరముల్
F
క్రిందికి వంచి వరపీటమును
G
జుట్టి తిరుగు దూతలఁగూడి
C
పరిశుద్ధం
C
పరిశుద్ధమని నేను
F
పరమ సంగీతంబు
G
బాడుచుండెద నాహా
C
పరిశుద్ధం