Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
504 పరిశుద్ధి
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి
C
యని వినఁ బడు
D
పుర మదిగో పద
G
పదరే
G
ప్రియులారా పరమేశ్వరుని చేతఁ
C
బరిపాలనముఁ గల్గి చిరమై
D
భాసురమై సు స్థిరమై
G
సుందరమైన
G
పరిశుద్ధి
Chorus
G
రవితోను కుముదబాం ధవుతోను
C
మఱి దీప చ్ఛవితోను
D
దాని కవ సర
G
మింతలేదు
G
అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ
C
ప్రభతో సం స్తవమై
D
వైభవమై యు త్సవమై
G
వెల్గుచు
G
నుండుఁ
C
పరిశుద్ధి
Verse 3
G
గొదయైన మఱియే యా
C
పదయైన దగయైన మొదలే
D
లేకుండు న ప్పుర
G
వాసు
G
లందు మృదు జీవోదకము
C
ల ర్మిలి నిరంతర
D
మిచ్చు గుదురుగ నెదురుగఁ
G
గూర్చుండి
G
యువరాజు
C
పరిశుద్ధి
Verse 4
G
ప్రభు కృపాసనములో పలినుండి
C
ప్రవహించి శుభమైన నది
D
యుండి సుఖమిచ్చు నచట
G
నుభయ
G
తీరములందు నుండు వృక్షములు
C
సౌ రభదీప్త శుభములై
D
రక్షా ఫలము లిచ్చు
G
పరిశుద్ధి
Verse 5
G
జననంబు మరణంబు సంసార
C
సుఖబాధ లనుభవించుట గల్గ
D
దా పురమునందు మును
G
నీతి
G
కొఱ కాప దను
C
బొందు తనవారి కనునీ
D
ళ్లన్నియు దుడుచు మన
G
దేవుఁ
G
డందుండి
C
పరిశుద్ధి
Verse 6
G
వెలకంద రాని ని
C
శ్చలమైన ఘన జీవ
D
విలపత్కిరీటము ల్గల వప్పుర
G
మునఁ
G
బిలిచి నప్పుడె విభుని
C
పెండ్లి విందున కేగు
D
కుల బంధువులకు ని
G
చ్ఛల
G
నిచ్చు
C
దేవుఁడు
D
పరిశుద్ధి