Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
503 పరములోన బర
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
పరములోన బరములోనఁ పాప
G
మేమి లేదుగా నరయ
A
దానిఁ గోరు వారి
D
కాశ
D
యిందు
G
లేదుగా
A
పరములోన
Chorus
D
వృద్ధ సర్చ మనెడు
G
వాని సుద్ధు లందు
A
లేవుగా సద్దులేని చోట
D
నెపుడు
D
స్వామి
G
సేవ
A
గల్గుగా
D
పరములోన
Verse 3
D
ఎల్ల రోగ శ్రమలు
G
మనకు నీ స్థలంబులోనెగా
A
కల్లగాదు క్రీస్తు మనకుఁ
D
గంటి
D
నీళ్లు
G
దుడుచుఁగా
A
పరములోన
Verse 4
D
అంధకారమైన కార్యము లా
G
స్థలమున లేవుగా సందె
A
వెలుఁగు వెలుగు నట్లు
D
స్వామి
D
సన్నిధి
G
యుండుఁగా
A
పరములోన
Verse 5
D
దొంగవాని వలన మనకు
G
దోపు లేమి లేవుగా
A
యంగలార్పుఁ దీర్చి క్రీస్తుఁ
D
ఆశ్రయముగ
D
నిల్చుఁగా
G
పరములోన
Verse 6
D
అన్నపానములందు మనకు నాశ
G
యేమి లేదుగా కన్న
A
తండ్రి కన్న మిగుల
D
ఘనుని
D
ప్రేమ
G
గల్గుగా
A
పరములోన