FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

502 ఎంతో శృంగా

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gఎంతో శృంగార మైనది Cయేసుని చరిత మిది Dయెంతో వేడ్కై యున్నది Gమోక్ష
Gప్రవేశ మంతటఁ దేజో Cవంతుఁడు క్రీస్తుఁడు చెంతను Dదూతా శ్రితజన వజ్ఞ్క్తులు Gవింతగ
Gనుడువఁగ సంతత నవ్య Cవ సంతము గల్గియ Dనంతజీవ రస వంతఫలోప Gవనాంతర
Gములు ద త్ప్రాంత Cఋనగల పరమపురమునకు సంతసమున Dజనె జయశబ్దముతో ఎంతో
Chorus
Gతెరచి మూయంగ రానట్టి Cద్వారములారా మీ శిరము Dలెత్తుకొని యుండు డి Gయనాదిగ
Gనుండు వర క Cవాటములారా మీరే యెత్తంగఁ Dబడుఁడీ సురచిన మహిమ Gస్ఫురణలుగల
Gమీ దొరతన పరిశుద్ధుల Cకరు లగు భీ Dకర దురితాత్ముల దురమునఁ Gజిదిపి
Gయ పరిమిత బల Cజయ బిరుదాంకితు డై Dచిరముగ నూతన యెరుసలేమ Gపుర
Gపరి పాలనఁ ద Cత్పరుఁడై యిదిగో నెరవుగ Dవచ్చెను నిజ భక్తులతో Gఎంతో
Verse 3
Gసుందర మందానిలమందు జీవ Cసంజీవా నందసౌఖ్య ప్రదమై Dయుండ రేబగ లంటని Gమందిర
Gవాసులప్పుడు జయజయశబ్దములఁ బొందుగఁ Cగ్రీస్తుని పొగడుచుఁ బాడుచు Dనందఱు పరమా నందంబునఁ Gజె
Gన్నొంది తనందరి కిందగు Cరాజుగ వందనములు తగ Dవరుస నొనర్చుచు నందముగా Gప్రభుఁ
Gజెందిన భక్తుల బృందములకుఁ Cదగు విందు లొనర్చిరి Dపొందిక కలిగెను భూమికి Gముక్తికి
Gఎంతో
Verse 4
Gములపైఁ బెట్టి కళ Cలీను ధవళ వస్త్రములు Dగట్టంగ నిచ్చి చెలువుగ Gమరి
Gవా రల చేతుల Cలో పల విజయార్థపు Dబర్ణము లొసఁగి సకల Gదూతలు
Gభ క్తులతో గూడి Cవి మల పీఠము Dముం గల నిలువబడి Gపొలువగఁ
Gదమ దే వునకును Cగ్రీస్తున కెలమిని స్తోత్రము Dబలఘన మనిశము కలుగును Gగాకని
Gపలికి Cనుతించిరి Dఎంతో
Verse 5
Gపరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద Cభరితులై వీణెలు ధరియించి Dపాటులు బాడుచును గురురాయఁడైన Gతమ
Gప్రభుని గుణములు వర్ణించి Cకరుణను నీ ర Dక్తముచే మము నం Gదఱి
Gధరణింగల నరవంశస్థుల తరములలో Cనుం డరుదుగ దేవుని Dకొఱకుఁగదా మముఁ గొనియుంటిని Gయని
Gమురువుగ నిఁక దే Cవుని కొఱకుఁగదా మముఁ Dగొని యుంటిని యని Gమురువుగ
Gనిఁక దే వుని Cసముఖంబున దొరలను నర్చక Dవరులఁ జేసితివి ధర Gనేలుదు
Gమిఁక Cసరియని Dమ్రొక్కిరి Gఎంతో