Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
501 శృంగార ద్వ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
శృంగార ద్వారంబు మా
F
యేసు మోక్ష మార్గంబున
G
కెంతో శృంగార ద్వారము
C
శృంగార
Chorus
C
పాలును దేనెయుఁ బారెడి
F
కానాను ప్రదేశ భూములకుఁ
G
బ్రవేశ పెట్టు శృంగార
Verse 3
C
యెరూషలేమాలయ పరిశుద్ధ
F
స్థలమందు పరిశుద్ధ
G
జనులుగ బ్రవేశ
C
పెట్టు శృంగార
Verse 4
C
అత్యంత పరిశుద్ధ స్థలమందు
F
మమ్ము నిత్యంబు యాజ
G
కులగాను జేర్చు శృంగార
Verse 5
C
ఇరుకైన నేమది
F
సరియైన ద్వారంబు
G
సంకటంబైనను సౌఖ్యన
C
జేర్చు శృంగార