FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

500 సద్భక్తితో

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eసద్భక్తితోడ సాక్షులై నిత్య Aవిశ్రాంతి నొందు వారిఁ Bజూడఁగా శ్రీ యేసు Eనామమున్
Eస్తుతింతుము Aహల్లెలూయా! Bజేయు
Chorus
Eపోరాటమందు వారి దుర్గమౌ Aశ్రీ యేసు సంరక్షించు Bశైలము అంధత్వ మందు Eజీవకాంతియు
Eహల్లెలూయా!
Verse 3
Eఓ యోధులారా! ధైర్యశాలురై Aపూర్వులఁ బోలి యుద్ధ Bమాడుఁడీ జీవ కిరీటంబు Eమీ
Eకబ్బును Aహల్లెలూయా!
Verse 4
Eఓ దివ్యసభ! స్నేహభావులు! Aఅన్యోన్య సహవాసమున్ నమ్మిక Bగల క్రీస్తువారలు! హల్లెలూయా!
Verse 5
Eమోక్షంబుఁ జేరి భక్తు Aలెల్లరు పితృ పుత్ర Bశుద్ధాత్మలన్ సదా విజయ Eగీతితో
Eఁ Aగీర్తింతురు Bహల్లెలూయా!