Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
499 రవికాంతిని
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
రవికాంతిని మించినదౌ ఒక
G
దేశము దూరమున వరభక్తులు
A
చూచెదరు తండ్రి యాశ్రయ
D
మిచ్చునటన్
D
అహహా త్వరలో మేము
G
చేరుదు మా స్థలమున్
A
అహహా త్వరలో మేము
D
చేరుదు
D
మా
G
స్థలమున్
Chorus
D
దుఃఖబాధలు లేక సదా
G
పూర్ణశాంతినిఁ బొందుచును పరిశుద్ధుల
A
కీర్తనలు అందు నెప్పుడు
D
బాడుదుము.
Verse 3
D
ప్రేమ సాగరుఃడౌ జనకున్
G
మాకు నిచ్చిన మేలులకై
A
మా కృతజ్ఞత జూపుచును
D
నిత్యమున్
D
స్తుతి
G
యించెదము