FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

498 యేసుని చేత

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fయేసుని చేతులందు యేసుని Bbరొమ్మునన్ నాకు నభయమందు Cఅందె పరుండెదన్ కీర్తన Fవింటివా?
Fనా మన మందునుండి Bbపొందు సుఖం బహా! Cయేసుని చేతులందు యేసుని Fరొమ్మునన్
Fనాకు Bbనభయమందు Cయందె Fపరుండెదన్
Chorus
Fయేసుని చేతులందు మిక్కిలి Bbక్షేమము జేరెడ నింక Cనాక ఏ దుఃఖ Fబాధలైన
Fనచ్చోటఁ జేరవు పాపపు Bbభీతిబాధ లంటవు నన్నటన్ Cకన్నీరు సందియంబుల్ కొన్ని Fదినా
Fలిటన్
Verse 3
Fయేసె నా యాశ్రయంబు Bbనాకై చావొందెఁగా గొల్గోతయందు Cనుండు నా గురి Fసర్వదా
Fచీఁకటి దాఁటుదాఁక Bbనోర్పుతో నుండెదన్ Cజేరెద నుండెదన్ Fమంచును నమ్మెదన్