FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

497 అంత్య దినమ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఅంత్య దినమందు దూత Dబూర నూదు చుండగా Eనిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి Aపేళ్లు
Aపిల్చుచుండగా నేను కూడ Dచేరియుందునచ్చటన్ నేను కూడ Eచేరియుందున్ నేను కూడ Aచేరియుందున్
Aనేను కూడ చేరియుందున్ Dనేను కూడ చేరి Eయుందు నచ్చ టన్
Chorus
Aక్రీస్తునందు మృతులైన వారు Dలేచి క్రీస్తుతో పాలుపొందునట్టి Eయుదయంబునన్ భక్తులార కూడిరండి Aయంచు
Aబిల్చుచుండగా నేను Dకూడ చేరియుందు Eనచ్చటన్.
Verse 3
Aకాన యేసుసేవ ప్రత్య Dహంబు చేయుచుండి నే Eక్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప Aనొందు
Aవారి పేళ్లు Dయేసు పిల్చుచుండగా Eనేను కూడ Aచేరియుందునచ్చటన్