Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
496 లేచు దినము
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
లేచు దినము వచ్చును
A
మృతు లెల్ల నికఁ
B
లేచు దినము వచ్చును
E
వేచి
E
యిల నున్నట్టి విమలు
A
లెల్ల నడుపు లేచి
B
ప్రభుని నెదురు కొందు
E
రానందముతో
E
లేచు
Chorus
E
యేసు మేఘారూఢూండై యిలకు
A
దిగ వాసిగ దూత
B
లపుడు భాసురంబుగ బాకా
E
పై
E
నినాదము సేయ
A
గ సమాధుల
B
నిద్రగాంచు జనులెల్లరు
E
లేచు
Verse 3
E
కడబూర ధ్వని సేయఁగ
A
మడిసిన వారు తడవు
B
సేయక లేతురు ఎడతెగక
E
ప్రభు
E
నొద్దఁ గడు సంతసంబుతో
A
విడువక యుందు రా
B
విమల లోకమునందు లేచు
Verse 4
E
ఘన మహిమన్ బ్రభువు
A
రాఁగన్ గడలి యపుడు
B
తన యందుండెడి శవములన్
E
ఘనముగఁ
E
గాననము దనయందుండెడు
A
మృతులన్ వినయంబుతో
B
దెచ్చి విభుని
E
కప్పగింప లేచు
Verse 5
E
అరయంగ నీతపరు లా
A
నందమున న క్షర
B
దేహులై వెలయుచున్ జిరత
E
రానందంబు
E
బరలోకమున నెపుడు స్ఫురిత
A
జీవను లగుచుఁ బరమ
B
సుఖ మొందుదురు లేచు
Verse 6
E
కరుణ లేని సమాధీ
A
నిరతము నన్నుఁ జెరపట్టి
B
యుంచగలవే వరదుండు క్రీస్తుండు
E
వర
E
దూత సేనలతోఁ
A
బరివేష్టితుఁడై యదిగో
B
నరుదెంచుచున్నాఁ డు
E
లేచు
Verse 7
E
మరణమా నీ ముల్లేది
A
నరులను నింక వెఱపించు
B
చుండగలవే మరణ సంహారుండు
E
మహిమతో
E
నరుదేరన్ మరణం
A
బడుగుబడి య
B
మర త్వంబిఁక
E
నుండున్ లేచు
Verse 8
E
మరణంబు నొందలేదా ప్రభు
A
యేసు నీ చెఱయందు
B
నుండలేదా పరమేశు తనయుండు
E
మరణ
E
సమాధులన్ పరిపూర్ణముగ
A
గెల్చి చెఱను
B
జెరగపట్టెను లేచు
Verse 9
E
మంగళములు పాడరే క్రీస్తుకు
A
జయ మంగళములు పాడరే
B
మంగళములు పాడి మంగళ
E
ప్రదుఁడైన
E
శృంగార రాజునకు
A
సంగీతంబులతోడ మంగళములు
B
పాడరే లేచు