Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
495 మరణమునకు వ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
మరణమునకు విజయ మేది
F
మరణ మోడిపోయెరా మరణ
G
మొంది యేసు ప్రభువు
C
మఱల
C
బ్రతికి
F
లేచెరా
G
మరణ
Chorus
C
క్షయమందు విత్తఁబడి య
F
క్షయమునందు లేచురా ప్రియుడు
G
క్రీస్తునందు మృతులు పెం
C
పొసంగు
C
ధన్యులు
F
మరణ
Verse 3
C
లౌకిక దేహము విడి
F
పర లోక దేహి
G
యగునురా భీకర యోర్దాను
C
యేసు
C
ప్రేమతో
F
దాఁటించురా
G
మరణ
Verse 4
C
ధరణి దుఃఖ బాధ
F
లన్ని ధరణియందె విడుతుము
G
పరమ దేవుని డుండునట్టి
C
పరదైసునకుఁ
C
బోదుము
F
మరణ
Verse 5
C
గగన వీధినండి యేసుఁ
F
గ్రక్కున వేం చేయురా
G
జగతి సర్వ మృతుల
C
నొక్క
C
క్షణములో
F
బ్రతికించురా
G
మరణ
Verse 6
C
బూర రావ మాలకించి
F
భూమి యెల్ల వణఁకురా
G
వారధిలో మృతులు జీవ
C
ధారులై
C
లేచెదరురా
F
మర
Verse 7
C
భక్తులు విశ్వాసమునకు ఫలము
F
నొందఁ బోదురు ముర్తి
G
కిరీటము ధరించి రక్తితో
C
జీవింతురు
C
మరణ
Verse 8
C
కరుణలేని మరణమునకు వెరవకుండ
F
నుండుఁడి మరణవిజయుఁడైన ప్రభుని
G
చరణములు నుతించుఁడీ మర