Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
494 నిదురఁ బోయ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
నిదురఁ బోయినట్టి నీ
A
పాద సేవకుని సదయుఁడగు
B
తండ్రి చక్కగా దాచు
E
సదమలంబగు
E
లోకమున నీ సదనమందునఁ
A
జేర్చి శుద్ధుల వదల
B
కెప్పుడు వారితో నీ
E
పదయుగంబుల
E
సేవఁగోరుచు
A
నిదురఁ
Chorus
E
ఇతఁడీలోకమందు నీవొసంగిన పని
A
హితమతి నొనరించె యేసుని
B
కృపను సతతమును బాపంబుతోడను
E
జాల
E
యుద్ధ మొనర్చి బ్రదుకును
A
నతిముదంబున నీకు నిరతము
B
నుతు లొనర్చెడు నాశఁబూనుచు
E
నిదురఁ
Verse 3
E
సన్నిధిఁ జేరిన సకల
A
వరభక్తుల కన్నీరు దుడుతువు
B
కరుణ మీరంగ నిన్ను
E
నమ్మినవారి
E
నడువడి నీవు తేటగ
A
నెఱింగా వారికి జెన్ను
B
గను దీర్చె దవు
E
న్యాయము
E
సన్నుతింపగ
A
సజ్జనావన
B
నిదురఁ
Verse 4
E
మరణ కాలంబున ధరలోఁ
A
క్రీస్తుని సిలువ దిరముగఁ
B
జూచిన నరులందఱు వరదుఁడగు
E
రక్షకుని
E
దయచే జిరపురము నిక్కముగఁ
A
జేరుచు గరము నేర్తురు
B
ప్రేమ నచ్చటఁ దరతరంబులు
E
గడుచుచుండగ
E
నిదురఁ
Verse 5
E
పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ
A
బరిపూర్ణానందము పాదు కొని
B
యుండు నరక బలములు
E
చెరుపనేరవు
E
పరమ జనకుని సుతుల
A
నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు
B
వారల నిరతమును దన
E
యాత్మ
E
బలమున
A
నిదురఁ
Verse 6
E
యేసుబాధుని నమ్మి యిలను
A
విడిచినవారు భాసిల్ల లేతురు
B
ప్రభుశక్తి నిలను భాసురంబగు
E
దేహములు
E
తన దాసు లందఱి
A
కిచ్చి మోక్షని వాసులముగాఁ
B
జేసి వారల యాస
E
దీర్చును
E
మాటఁ
A
దప్పక
B
నిదురఁ