FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

493 జీవము పోవగ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cజీవము పోవగన్ Fదేవుని సన్నిధి Gజీవుడు చేరున్ Cజీవము పోవగన్
Chorus
Cపుష్పము రాలగన్ బాష్పము Fలేలన్ ఋష్పమువాడిన ఋష్కల Gఫలమగున్ జీవము పోవగన్
Verse 3
Cనిధన మొందగ Fనిద్దుర పోవుటే Gరోదనముండదు బాధముగించెన్ Cజీవము పోవగన్
Verse 4
Cనష్టము భావమై కష్టము Fదీరున్ ఇష్టముతో ప్రభు Gయింటను జేర్చును జీవము Cపోవగన్
Verse 5
Cపరమున జొరగన్ Fహర్షమునొందన్ మరణము Gగెల్చిన సర్వదా Cజీవము పోవగన్
Verse 6
Cయేసుఁడు లేచెన్ దాసుఁడు Fలేచున్ భాసుర గృహమున Gవాసము చేయున్ జీవము Cపోవగన్