FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

492 వేచియుంటిన

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fవేచియుంటిని నీ తట్టు Bbయేసువమేము వేచి యుంటిమి Cనీ తట్టు భాసురఁబుగ Fమహిమన్
Fభాసిల్లురాకకై నాశతో Bbకరములు చాచుచు Cనీవైపు వేచి
Chorus
Fకూడుచుంటిమి యిచ్చట వేడుకగల Bbకూటంబులలొ కూర్మితో గోడులేనిపరమ Cకూటంబులలో భక్త కోటులతో Fగూడి
Fపాడుచునిన్ Bbస్తుతియింప Cవేచి
Verse 3
Fనమ్మియుంటిమి నీ యొక్క Bbనమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్ Cఇమ్ముగ దివికేగి నెమ్మి Fనెలవులు
Fగట్టి మమ్ముట Bbదోడ్కొని పోవన్ Cనమ్మబల్కిన మీకై Fవేచి
Verse 4
Fవెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె Bbకరుకైన స్థితిగతులలోన్ కరువువేదన Cభీతి మరణ దుఃఖములేని Fపరమపురమున
Fజేరి మురియు Bbటెప్పుడొ యంచు Cవేచి
Verse 5
Fనిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన Bbశృంగార స్వర్గంబున ముత్యాల Cద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల Fసంచరించుట
Fయెపుడో Bbవేచి
Verse 6
Fరంగుగు క్షయధనముల సంగడిజేరి Bbభంగంబు పడుచుంటిమి దొంగలుదోయని Cచిమ్మటకొట్టని తుప్పయిన పట్టని Fయక్షయ
Fధనమునకై Bbవేచి