Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
491 యేసును చూచ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యేసును చూచుట యెన్నటికో
D
పర వాసుఁడ నగుట
E
యెన్నటికో భాసురముగ నా
A
పరమ
A
జనకు సిం
D
హాసనమున దూ
E
తాదుల మధ్యను
A
యేసును
Chorus
A
బలితంబగు పైశాచక బంధన
D
పాశము వదులుట యెన్నటికో
E
సలలి తముగ నా
A
సద్గురు
A
పాద స్థలమున
D
కరఁగుట యెన్నటికో
E
యేసును
Verse 3
A
ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని
D
మన మిఁక ధాటిగ
E
దాఁటుట యెన్నటికో మైత్రితోడఁ
A
బర
A
మాత్ముని చెంతను
D
మనసు తీర
E
మను టెన్నటికో
A
యేసును
Verse 4
A
కాంచనమకుటము కనకపు వీణెయు
D
ఘనముగఁ దాల్చుట యెన్న
E
టికో యంచితముగ హలె
A
లూయా
A
పాటల
D
నానందించుట
E
యెన్నటికో
A
యేసును
Verse 5
A
శోధన బాధల నీ
D
ధరఁ బొందక శోకము
E
గెల్చుట యెన్నటికో సాధూత్తమ
A
జన
A
సాంగత్యమ్మున సంతస
D
మొందుట యెన్నటికో
E
యేసును
Verse 6
A
నీతి రహిత పైశాచిక
D
భటగణ నిందలు బాయుట
E
యెన్నటికో ఖ్యాతిగ శ్రీ
A
పర
A
మాత్ముని కొలువున
D
గట్టిగఁ గుదురుట
E
యెన్నటికో యేసును
Verse 7
A
జరయు వ్యాధి సంశోక
D
మరణములు జొరని చోటుండుట
E
యెన్న టికో పరిశుద్ధతయును
A
బరమానందము
A
ప్రబలు పదము
D
జేరు టెన్నటికో
E
యేసును