Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
490 మా యేసు క్
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
మా యేసు క్రీస్తుని
A
మఱుఁగు గల్గెనురా నా
B
యాత్మ ఘనరక్షా నగమ
E
నెక్కెను
E
రా
A
మా
B
యేసు
Chorus
E
ముందు నాలో పాప
A
ములు జూడఁ బడెరా
B
డెందము తా నన్ని
E
టిని
E
నొప్పుకొనెరా యందుకై బలు
A
దుఃఖ మాత్మఁ జెందెనురా
B
సందేహములు వీడు జాడఁ
E
గన్గొనెరా
E
మా
A
యేసు
Verse 3
E
సువిశేష బోధనా చెవు
A
లాలించెనురా అవివేక శాస్త్రోక్తు
B
లంటు వీడెనురా నవసత్క్రైస్తవ
E
గోష్ఠి
E
భువి నా కబ్బెనురా
A
వివిధము లగు వేల్పు
B
ల్విష మైరిగదా మా
E
యేసు
Verse 4
E
బాధగురువుల మోము ల్బహు
A
లజ్జఁబడెరా గాధ మంత్రము
B
లన్ని కడగండ్లయి చెడెరా
E
శోధించి
E
నాయాత్మ శుద్ధిగోరెనురా
A
సాధించి ప్రభుక్రీస్తు
B
శరణుఁ జొచ్చెనురా
E
మా యేసు
Verse 5
E
మతిలోని లోఁతు మ
A
ర్మము గానఁబడెరా మితలేని
B
ఘనపాప మే నిండు
E
కొనెరా
E
హితముగా తన జీవ
A
మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత
B
మన పాప వితతి
E
గొట్టెనురా
E
మా
A
యేసు
Verse 6
E
కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ
A
దెగెరా బలవత్పిశాచ శృం
B
ఖలము విఱిగెనురా సిలువ
E
మోసినవాని
E
చిర సౌఖ్యోన్నతిరా
A
నెలవుగ నాలోన
B
నిలచి యున్నదిరా
E
మా యేసు
Verse 7
E
తనపోల్కె నొరులఁ గ
A
న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు
B
దేవునికి న ర్పణ
E
సేయఁ
E
బడెరా ఘన కృపశాంతులు
A
గొనెను నెమ్మదిరా మనసు
B
మార్పడి మోక్ష మహిమ
E
గన్గొనెరా
E
మా
A
యేసు