Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
489 మనసానందముఁ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
మనసానందముఁ బొందుట కన్నను
A
మరి యే భాగ్యము
B
గల దన్న అనుమానము
E
లిఁక
E
సఖిల సుఖంబులు
A
దిన మొక
B
గడికొక తీరై
E
యుండును మన
Chorus
E
దిటముగఁ ప్రార్థన యను
A
ఖడ్గముఁ గని తిరుగు
B
పిశాచము వెఱ చన్న
E
పటుదీప్తులు
E
గల ప్రభు శాస్త్రోక్తులు
A
బహు సంశయ పం
B
కము నింకించును మన
Verse 3
E
సాధు జనోత్తమ క్రైస్తవ
A
సంగతి సమకూడిన మేలౌ
B
నన్న శోధన లన్నిటి
E
స్థిరముగ
E
నోర్చెడి శుభమతి
A
కన్నను సుఖమే
B
మున్నది మన
Verse 4
E
తనువున దానను వానికి
A
దురితము దగిలెడు విధిఁ
B
గనవలె నన్న యొనర
E
గ
E
క్రీస్తుని వధ్యాస్తంభముఁ
A
గని విశ్వాసముఁ
B
గట్టిగఁ బెంచిన
E
మన
Verse 5
E
క్షమయును స్నేహము ప్రభుకడ
A
నేర్చిన శత్రువు లిఁక
B
భువి లేరన్న సమదృష్టి
E
జగ
E
జ్జనుల గనుంగొను
A
సత్క్రైస్తవులకు సాధన
B
మనఁ దగు
E
మన
Verse 6
E
పరమదయానిధి క్రీస్తుని బలమునఁ
A
బాప భరంబులు విడు
B
నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున
E
అరమర
E
చీఁకటు లన్నియుఁ
A
దొలఁ గును
B
మన