FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

488 ఘనమైన క్రీ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఘనమైన క్రీస్తు కృపఁ Fగనుగొంటి నిపుడు ఘనుఁడు Gతన మహిమచేఁ గాఁచి Cపెంచెను
Cనన్ను Fఘనమైన
Chorus
Cఆపదలలో మునిఁగి యడలుచుండఁగ Fనన్ను ఁ జేపట్టెను Gచింత చే జెడకు Cమనుచు
Cవేపాకు కన్న నిది Fవెగటైన నా జిహ్వ Gతీపుగా నొనరించి స్ధిరపరచె Cనిపుడు
Cఘనమైన
Verse 3
Cఘనమైన యాపదల కడలిలో Fఁ బడి యున్న Gఘనుఁడు నా దెసఁ Cజూచి
Cమనసు నొచ్చుకొనియె కనికరముచే Fనిన్నుఁ గరుణింతు నిప్పుడె Gవెనుకఁ జూడక తనదు Cవెంట
Cరమ్మనెను Fఘనమైన
Verse 4
Cకుల గోత్రములు వీడి Fకుటిలంబు దిగనాడి వలబడ్డ Gచేఁపవలె వదల కని Cపలికెన్
Cసిలువపై నసు విచ్చి Fబలహీన మెడలించి వలవలను Gకన్నీరు వల పోసినాఁడు Cఘనమైన
Verse 5
Cపర్వతములపైఁ గట్టు పట్టణమువలె Fనిన్ను నుర్విలో నుంచితి Gనుచి తంబుగాను సర్వజనులకు Cవెలుఁగు
Cసాక్షిగా నీవుండి Fగర్వింప వలదనుచు Gఘనమైన
Verse 6
Cసదమలం బగు జ్ఞాన Fసరణి యిదె నా Gమాట ముదముతో నమ్మినను Cమోక్ష
Cమోసఁగెదను కదిసి సాతాను Fబలు కాడిక్రిందను బడిన Gవిదలించి నరకమున వేతునని Cపలికెన్
Cఘనమైన