FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

487 పరదేశి, పు

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eపరదేశి, పుణ్యక్షేత్ర యాత్రఁ Aబోవుచుందువా? యేసు నాజ్ఞ Bతల పోసి మోక్ష Eమొందఁ
Eబోదును. కొండ లెక్కి Aయేళ్లు దాఁటి మోక్ష Bరాజ్యం చేరుదాఁక ముందు Eపోవుచుందును.
Chorus
Eఒంటిగాను బోవుదువే నీకు Aభయ ముండదా? లేదు Bనాకు భయమేల? స్వామి Eనన్ను
Eఁ గాచును; మోక్ష Aరాజ్యం చేరుదాఁక యేసు Bనాకుఁ దోవచూప ముందు Eపోవుచుందును.
Verse 3
Eపరదేశి, మోక్షమందు నీకు Aలాభ ముండునా? నిత్యానంద Bసువిశ్రాంతి యందు నుండు Eలాభము.
Eజీవనది నీళ్లు Aత్రాగి యేసుతో Bసదా వసింప Eముందు పోవుచుందును
Verse 4
Eపరదేశి, నీతో నేను Aయాత్ర చేయ వచ్చునా? Bరమ్ము నాతోఁ గూడ Eరమ్ము
Eయేసు నిన్ను రమ్మనెన్ Aమార్గాయాసమైన నేమి మాకు Bమోక్షం చిక్కు వేళ Eసువిశ్రాంతి
Eకల్గును.