Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
486 పైనమై యున్
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
పైనమై యున్నా నయ్యా
G
నీ పాదాంబుజముల సన్నిధికిఁ
A
ప్రభు యేసు నాతో
D
నుండవే
D
నీవు దీనుఁడు భవ
G
దా ధీనుఁడ ననుఁ
A
గృప తో నడిపించు
D
మె
D
దుట నదె సింహ
G
ధ్వానముతో మృతి వచ్చు
A
చున్నది దాని భయోత్పా
D
తము
D
దొలఁగింపవె
G
పైనమై
Chorus
D
సరణిలో నేఁబోవునపుడు శ్రమ
G
లెన్నెన్నో చనుదెంచి నా
A
పరుగు కడ్డముగా నిలిచునేమో
D
మరణపు
D
ముళ్లను విరుచుటకును ద
G
ద్దురవస్థలు వెసఁ దొలఁగించుటకును
A
గరుణానిధి నా సరస
D
నుండుమీ
D
శరణాగతునకు
G
మరి
A
దిక్కెవ్వరు
D
పైనమై
Verse 3
D
దేవా నీ దక్షిణ
G
హస్తముతో దీనులను బట్టెద
A
వెరవకుఁ డను నీ
D
వాగ్దాత్తమున
D
కిది సమయంబు ఆ
G
వచనము నా జీవాధారము
A
దైవము తల్లియుఁ దండ్రియు
D
దాతవు
D
నీవే సర్వము నిను
G
నమ్మితి నా త్రోవ
A
ప్రయాణము తుదముట్టించుము పైనమై
Verse 4
D
పొదుగా నీ భక్తియందు
G
డెంద మానందించు నపుడు
A
సందియము లెన్నెన్నో చనుదెంచి
D
తొందర
D
నిడు నా త్రోవను
G
తద్గా ఢాంధత మిశ్రమ
A
లణఁగించుటలై సుందరమగు రవి
D
చందంబున
D
నా ముందట
G
నడువవె ముదమునఁ
A
బ్రభువా పైనమై
Verse 5
D
కాలం బయ్యెను రారమ్మనుచు
G
నీల మేఘాకృతితో వచ్చి
A
కాలదండము జిరజిర ద్రిప్పుచు
D
చాల
D
భయానక లీలన్ మృత్యువు
G
మ్రోల న్నిలిచిన వేళను
A
దాలిమి దూలి చనుం
D
గా
D
బోలు భవత్కరు
G
ణాలింగన సుఖ
A
మత్తఱి నొసఁగవె
D
పైనమై
Verse 6
D
నీ దివ్య రూపధ్యానంబు
G
నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా
A
దేవుని ప్రేమామృత సారంబు
D
నీ
D
దాసుని కవి నిరత
G
మొసంగుచు నా దారిని
A
గల సేదలు దీర్పును
D
నాదియు
D
మధ్యము నంతము లేని
G
పు నాదులుగల నీ
A
సౌధము జేర్పవె పైనమై
Verse 7
D
ఎండమావుల కీడైనట్టి యిహ
G
సౌఖ్యములు త్వరగాఁబోవు నీ
A
నిండు దరుగని నిత్యానందంబు
D
దండిగ
D
నీయం దుండిన వారి
G
క ఖండామృత సౌ
A
ఖ్యము లిచ్చెదవట తండ్రీ
D
భవ
D
దు త్తమ దాసుల
G
నీ వుండిన చోటనె
A
యుంచుము చాలును పైనమై