FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

485 సకలేంద్రియ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fసకలేంద్రియములారా చాల మీ Bbపని దీరె నిఁక Cనన్ను విడిచిపోవు టకు Fవేళయ్యెన్
Fచకిత మృగ శాబకము Bbపోలిక నకట మీచేఁ Cజిక్కి తిని మీ Fరి
Fక దొలంగుఁడు యేసు Bbనా ర క్షకుఁడు Cవచ్చెను నన్ను గావను Fసకలేంద్రియములారా
Chorus
Fపంచేంద్రియములారా బల ముడిగె Bbమీ కిపుడు వంచన Cసేయ మీ వశముగా Fదిఁకను
Fమించి మీ రెదిరింపలేరు Bbద లఁచి చూడుఁడు Cదేవ కృపలో నుంచి Fననుఁ
Fగదలింప మీకది Bbకొంచెమగు పని Cకాదు నుండి Fసకలేంద్రియములారా
Verse 3
Fశ్రవణేంద్రియము నీదు శక్తి Bbతగ్గుచు వచ్చె వివిధవార్తలు Cదవిలి విను చుంటి Fవెంతో
Fచెవుడు నీకిపు డనుసరించెను Bbచేవ తణిగెను జరిగి Cపొమ్మిఁక సవినయంబుగ యేసు Fక్రీస్తుని
Fశబ్ద మాలించెదను Bbసుఖ మది Cసకలేంద్రియములారా
Verse 4
Fకనులారా మీ వెల్గు Bbక్రమముగ క్షీణించె మును Cజూచు చూడ్కిలో ముసు Fకయ్యె
Fనిఁకను ఘనముగల దేవుని Bbకుమారుఁడు తన కృపాసన Cమిపుడు జూపను మనసులోపలి Fకన్ను
Fవిప్పెడి దినము Bbలివె చనుదెంచెఁ Cజూడుఁడు సకలేంద్రియములారా
Verse 5
Fరసనేంద్రియము నీ నీ Bbరసకాల మిదె వచ్చె Cవిసుకని మాటలనువెదజల్లి నావు Fపసఁ
Fదరిగి ముది వైతి Bbవిపు డో రసనమా Cయిఁకఁ దీరె నీ Fపని
Fవెసను నే నిపు Bbడేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ Cబ్రొద్దుఁ బుచ్చెద సకలేంద్రియములారా
Verse 6
Fతను వాద్యంతము మూయఁ Bbదగిన త్వగింద్రియమా నిను Cసోకునట్టి వ న్నియు Fగ్రహించితివి
Fమునుపుగల నీ జిగిబిగియు Bbనణం గెను గదా Cవ్రేలాడెఁ దిత్తులు చనుము Fనీ
Fవెందైన నేనే Bbసుని స్వరూపముఁ Cదాల్ప బోయెద Fసకలేంద్రియములారా
Verse 7
Fఘ్రాణేంద్రియమ నీవు కడు Bbవాసనలఁ దగిలి ప్రాణానిలము Cచేతఁ బ్రబలితి విఁకను Fనాణెమైనవి
Fవిడును దుర్గం ధముల Bbబాల్పడఁ బోదు విఁక Cనా త్రాణపతి యగు Fక్రీస్తుచేతను
Fబ్రాణ Bbమర్పింతును Cసుఖింతును Fసకలేంద్రియములారా
Verse 8
Fకడు దవ్వు పయనంబు Bbనడిచి వచ్చితి నింక Cనిడుపు లే దా Fత్రోవ
Fనికటమై వచ్చెన్ నడుమ Bbనడుమ నడ్డుపడియెడ నిడుమ Cలన్నియు గడిచిపోయెను జడుతు Fనా
Fమృతి నదికి నా Bbనా వికుఁడు వచ్చెను Cనన్నుఁ గావను సకలేంద్రియములారా
Verse 9
Fవెనుకఁ దీరిన మార్గ Bbమున కంటె ముందుండి Cకనుపించు నా త్రోవ Fకఠినమైన
Fయుండు ఘన తరంగ Bbధ్వనుతో భీ కర Cమరణ నది పాఱు Fచున్నది
Fక్షణము మాత్రమె దాని Bbపని యా వెనుక Cనావలి యొడ్డు జేరెద Fసకలేంద్రియములారా
Verse 10
Fఈ సంపారంబునం దేమి Bbసౌఖ్యము గలదు ఆశ Cమాత్రమె గాని యది Fచిరము
Fగాదు యేసు క్రీస్తుఁడు Bbతండ్రి దేవుఁడు భాసురం Cబగు నిర్మలాత్మయు దాసులకు Fదమ
Fదివ్య మగు Bbకృప జేసి Cనిత్య నివాస Fమిత్తురు సకలేంద్రియములారా