FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

484 పోపోవే యో

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cపోపోవే యో లోకమా Fచాలిఁకఁజాలు నీ పొందు Gమే మొల్లము పాపేచ్ఛలున్నంత Cసేపు
Cనొపఁగ రాని Fవేపాట్లు బెట్టితి Gవీపట్ల నను Cవీడి పోపోవే
Chorus
Cసకలేంద్రియ వ్యాప్తులు నీ Fసేవ బా యక Gచేయు దివసంబులు ఇఁ Cక
Cదీరి పోయె భ్రా Fమికము జూపకు మిపుడు Gప్రకటమ్ముగఁ గ్రీస్తు పద Cభక్తి
Cమా Fకెబ్బఁ Gబోపోవే
Verse 3
Cనీ రాజు బహుమానము Fగంటిమి ఘోర నరకాంబుధి Gతీరము దారి దొలఁగి Cనిన్నుఁ
Cజేరి దుఁఖముల వే Fసారి తిప్పుడు క్రీస్తు Gసదయుఁడై ననుఁబిల్చెఁ బోపోవే
Verse 4
Cఎఱ జూపి బలు Fమీనము బట్టెడు వాని Gకరణి వస్తుల రూపము Cబొరి
Cజూపి లోభము బుట్టించి Fననుఁబట్టి పరిమార్చితివి యింక Gమరి యేమున్నది చాలుఁ Cబోపోవే
Verse 5
Cఎండమావుల తేటలు నీ Fవిచ్చెడు దండైన యిహ Gసుఖములు కండ గర్వముచే Cనీ
Cయండఁ జేరితిఁగాని నిండు Fనెమ్మది దయా నిధి Gక్రీస్తు డిపు డిచ్చుఁ Cబోపోవే