Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
483 పరదేశుల మో
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
పరదేశుల మో ప్రియులారా
A
మన పుర మిదిగా
B
దెపుడు నిజముగఁ బరదేశుల
Chorus
E
చిత్రవస్తువులు చెల్లెడి
A
యెకవి చిత్రమైన
B
సరిత లోకము
E
బరదేశుల
Verse 3
E
సంత గొల్లు క్షమ
A
సడలిన చందం బంతయు
B
సద్దణఁగున్ నిజముగఁ బరదేశుల
Verse 4
E
స్థిర మని నమ్మకు
A
ధర యెవ్వరికిని బరలోకమె
B
స్థిరము నిజముగఁ బరదేశుల
Verse 5
E
మేడలు మిద్దెలు
A
మేలగు సరకులు
B
పాడైకనఁబడవే నిజముగఁ
E
బరదేశుల
Verse 6
E
ధర ధాన్యంబులు
A
దరగక మానవు
B
పనిపాటలు పోయె
E
నిజముగఁ బరదేశుల
Verse 7
E
ఎన్నినాళ్ళు మన
A
మిలలో బ్రతికిన
B
మన్నై పోవునుగా
E
దేహము పరదేశుల
Verse 8
E
వచ్చితి మిచటికి వట్టి
A
హస్తములఁ దెచ్చిన దేదియు
B
లే దు గదా
E
పరదేశుల
Verse 9
E
ఎట్లు వచ్చితిమి
A
యీ లోకమునకు
B
అట్లు వెళ్లవలయున్
E
మింటికిఁ బరదేశుల
Verse 10
E
యేసు నందు వి
A
శ్వాసం బుంచిన వాసిగ
B
నినుఁ జేర్చున్ బరమున
E
బరదేశుల