Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
482 పదరే సోదరు
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పదరే సోదరులార పమ్మపురిఁజేర
F
మధుర జీవాధార పదవిచేకూర
G
తుది మొదలును ఆపద
C
రేబగలు
C
లేని సదనంబునకు
F
జేర సదయు
G
డేసునిఁ గూడి
C
పదరే
Chorus
C
ఎన్ని దినములు బ్రతుకు
F
నేమి సౌఖ్యంబు అన్ని
G
విధముల జూడ నధిక
C
కష్టంబు
C
కన్ను మూసిన నాఁడు
F
మన్ను పాలౌదుము మున్ను
G
జాగ్రత్తనొంద కున్న నష్టము
C
గల్గుఁ
C
బదరే
Verse 3
C
ధరణి బ్రతుకును గోర
F
మరణ భయంబు దరీలేని
G
చింతలఁ దగిలి నిత్యంబు
C
పరి
C
పరి విధముల పరుగు
F
లెత్తుట లేల నిరతంబును
G
సువార్త సరణిఁ గన్గొని
C
వడిగఁ
C
బదరే
Verse 4
C
ధనము సంపాదించి ఘన
F
మదిక మున్న తనువే
G
సతము గాదు అను
C
భవము
C
సున్న ఇనుఁ డెంద
F
మావు లను గోర
G
నేపాటి తనివి దీరు
C
నిచ్చో
C
టను నా
F
పాటే దీరుఁ
G
బదరే
Verse 5
C
పరలోక మార్గం బిరుకై
F
గన్పడును జొరగా సంకటములు
G
నెరిజుట్టుకొనును పరమ జనకుని
C
కృపా
C
వరము తోడుగ నున్న
F
వెరపు నొంద మింక
G
సరకు సేయుము పద
C
బదరే
Verse 6
C
ఇహ స్నేహముల మన
F
కిఁకజాలుఁ జాలు బహు
G
దినంబులు సేయంఁ బడె
C
నేమి
C
మేలు మహిమ దూతల
F
స్నేహ మమరు నచ్చట
G
మనకు అహహా యేసుని
C
జూడ
C
నధిక
F
సంతోషంబు
G
పదరే
Verse 7
C
మనల తోడ్కొని పోవ
F
ఘనుఁడు యెహోవా యనంబు
G
తన శుద్ధా త్మను
C
నిచ్చి
C
కావ నెనలేని యడ్డంకు
F
లను దాఁటింపను గృప
G
గనుపర్చి తోడుగ నునిచె
C
వేగము
C
గూడి
F
పదరే
Verse 8
C
భక్తులై యున్నట్టి బంధు
F
మిత్రాడుల రక్తి గుణముతో
G
రంజిల్లఁ గనినన్ ముక్తి
C
రాజ్యంబుల
C
మురువుతోడ సర్వ
F
శక్తుని మహిమ
G
నా సక్తితోఁ
C
జూతము పదరే