Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
481 చాలును లోక
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
చాలును లోక భోగములు
A
చాలును చాలును మీనమును
B
బట్టు గాలమైయున్న భోగములు
E
చాలును
Chorus
E
ఎండమావులే నీరనుచు మెండుగఁ
A
బరుగిడు జింక కుప
B
మండనై బలహీను నైతిఁ
E
చాలును
Verse 3
E
బూరుగ పండారగింపఁ గోరి
A
కాచికొని యున్నట్టి కీరసామ్య
B
మైతి నయ్యో చాలును
Verse 4
E
దీపపు దీప్తి నాశించి
A
యూపిరి విడు పురుగు
B
రీతిఁ బాపపు భ్రమచే
E
నట్లయితిఁ
E
చాలును
Verse 5
E
పూలతో ఁటయందుఁ బెరుగు
A
బూరుగ వృక్షంబునై నే
B
మేలునకు మూలముగాన నైతిఁ
E
చాలును
Verse 6
E
చల్లిన వితనము ల్జంపు
A
చౌట భూమి వలె
B
నేఁ గాఁగ సత్యము
E
నిష్ఫలమయ్యొ
E
నకట
A
చాలును
Verse 7
E
మాయ సంత నైతి
A
యేసు నాయక నన్విడక
B
మార్పు జేయుమి నెన
E
రుంచి
E
నాపైఁ
A
చాలును
Verse 8
E
తొల్లి నన్ రప్పించినట్టి
A
చల్లని సువార్త తేజ
B
ముల్లమందు నుండఁ జేయ
E
చాలును
Verse 9
E
మంచు పోల్కె ననుఁ
A
జేయుటకై ముంచుమీ నీ
B
రక్తాంబుధిలోఁ బెంచుమి నీ
E
వాక్సారము
E
చేఁ
A
చాలును
Verse 10
E
చెడ్డ బిడ్డ నయ్య
A
నేను దొడ్డ రక్షకుండ
B
వీవు అడ్డులేక నన్నుఁ
E
బ్రోవు
E
చాలును