Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
478 విసుకదే ప్
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
విసుకదే ప్రాణంబు విజ్ఞాని
Bb
కిలను పొసగు వైరాగ్యంబు
C
పుట్టదే తలను అసదు
F
గానట్టి
F
కష్టానుభవమే గాని
Bb
యసదృశానంద ఫల
C
మొసగుఁ నది
F
యేది విసుకదే
Chorus
F
మును పేది యుండెనో
Bb
వెనుక నదియే యుండు
C
మునుపు వెనుకకు మధ్య
F
మున
F
నున్న దదియే నొనరంగఁ
Bb
గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి
C
ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు
F
విసుకదే
Verse 3
F
ధరణి మీఁదికి దిగం
Bb
బరుఁబగుచు నేతించు మరణ
C
మప్పుడు దిగం బరుఁడగుచుఁ
F
బోవున్
F
నర్రుడు పుట్టినఁడు
Bb
సరెకెద్దియును తేఁడు
C
మరణమగు నాఁడొక్క
F
సరకుగొనిపోఁడు విసుకదే
Verse 4
F
ఒక తరము పోవు
Bb
మరియొక తరము జనుదెంచు
C
సకల వంశము లిట్లు
F
సమసిపోవుచుండు
F
నిఁక వారి పేర్పింపు
Bb
లెచ్చోట నేమాయె నొకండైన
C
చెప్పుటకు నుర్విలో లేఁడు
F
విసుకదే
Verse 5
F
ఏటివంకలు దీర్చ నెవ్వాని
Bb
కలవి ము న్నీటి
C
మూఁకుడు సేయ నేర్పరి
F
యెవండు
F
మోటైన మనసు వం
Bb
పులు దీర్చు గురు
C
వెవఁడు కోటి ధనమిచ్చినను
F
కుంభినిని
F
లేఁడు
Bb
విసుకదే
Verse 6
F
ధరణిలో నరరూపు దాల్చి
Bb
పాపుల కొఱకు మరణమై
C
లేచు స ద్గురు
F
డైన
F
యేసు చరణాబ్జముల సేవ
Bb
సారమిది యొక్కటే పరమ
C
ఫలమిడు సుఖ ప్రాప్తి
F
యొనరించున్
F
విసుకదే