Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
477 ఏది నా విశ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఏది నా విశ్రాంతి
F
యీ లోకమందు నే
G
దిక్కు గనుఁగొన్న లేదు
C
సుఖ
C
మెందు మేదురా మోద
F
ని త్యోదగ్ర మోక్ష
G
పుట భేదమున చొరకున్న
C
లేదు
C
సుఖ
F
మెచట
G
నేది
Chorus
C
కష్టములు తెరతెరలు గా
F
వచ్చిన మదాత్మ దృష్టి
G
దప్పక యోర్చి తీరమంద
C
వలయున్
C
స్పష్టమగు నా త్రోవ
F
పయనంబు తుద ముట్టు
G
శ్రేష్ఠ మగు నా
C
యిల్లు
C
చేరు
F
నందాక
G
నేది
Verse 3
C
కోరింద పొదచుట్టు కొనియుండ
F
నిమ్ము నేఁ గోర
G
నిచట గులాబి కుసుమ
C
శయనంబు
C
నేరీతినైన నా యేసు
F
రొమ్మునఁ జేరి భూరిసుఖ
G
మొందెద వి చార
C
మిఁక
C
నేల
F
నేది
Verse 4
C
యేసుప్రియ మించు కే
F
నెఱిఁగి కన్గొను వేళ
G
నా సంతసము నిండు
C
పాసి
C
చనె వెతలు భాసురంబుగ
F
మంచు పగిదిఁ దళ
G
తళలాడఁ జేసె నా
C
కన్నీళ్లు
C
చింత
F
లెడఁబాపి
G
యేది
Verse 5
C
ఉండునే సందియము లుండునే
F
దుఃఖములు గండములు ఢీయను
G
చు బైకి రాఁ
C
గలవే
C
మెండుగా మధురమై యుండు
F
మోక్షము నాకుఁ దండ్రితో
G
గడియ సే పుండిననుఁ
C
జాలు
C
నేది
Verse 6
C
నడుము పై నొక
F
సంచి బడెకఱ్ఱ చేతిలో
G
నిడికొనుచు శత్రువుల పుడమి
C
వే
C
గడుతున్ నడుదారి కరుకు
F
నె న్నక వేగ
G
రక్షింపఁ బదుదునని పాడి
C
చని
C
పరమసుఖి
F
నౌదు
G
నేది