FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

476 యేసుని సేవ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gయేసుని సేవింప దయచేసితివి Cప్రేమస్వరూప యేసుని దాసులనందరిని Dదరి జేర్చుటకును వాసికెక్కి Gపరవాసము
Gచేసెడి Cయేసుని
Chorus
Gఆదియందు భూమ్యాకాశంబుల Cశక్తి ఆత్మ Dనింపార సృజించిన Gయేసుని
Verse 3
Gశత్రువులగు జనసంఖ్యను Cబొడగని మిత్రుడగుచు Dదనమేను నొసంగిన Gయేసుని
Verse 4
Gపాపులెల్ల దనప్రాపుగోరుకొని Cదాపుగరండని దయచేఁ Dబిల్చెడి యేసుని
Verse 5
Gసకల శుభంబులు Cచక్కఁగ నిచ్చుచు Dసకలభక్తులను సమముగఁ Gజూచెడి యేసుని
Verse 6
Gతన్ను నమ్ముకొని Cయున్న దీనులకు Dదన్నుగ నుండెడి Gసన్నుతుడగుమా యేసుని
Verse 7
Gచక్కని గుణములు Cలెక్కలేక తన Dచక్కని యాత్మను Gచిక్కగఁబట్టిన యేసుని
Verse 8
Gలోకమంతయును లోఁబడుచుండఁగ Cనేక ప్రభువై Dయేలుచుండుమా యేసుని