Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
475 వారె మంచి
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
వారె మంచి క్రైస్తవులు
G
గదా యీ లోకమందు
A
వారె మంచి క్రైస్తవులు
D
గదా
D
చేరునట్లు చేయుడి. పారమార్థమైన
G
క్రీస్తు సారవాక్య మనుభవించు
A
వారి దారి గోరి
D
జేరి
D
భూరిసుఖముఁ
G
బడయునట్టి
A
వారె
D
మంచి
Chorus
D
కపట వేష భాష
G
లెల్లను తొలంగఁ ద్రోచి
A
విపుల భక్తి నిపుణు
D
లగుచును
D
లపితములు నసత్యములును శపధములును
G
లేక దేవ కృప
A
మనంబులోన వెలిగి యుపరిభాగ
D
మరియునట్టి
D
వారె
G
మంచి
Verse 3
D
నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన
G
సమ్మతంబు గలిగి మెండుగా
A
క్రమ్ము కొనెడి శ్రమలయందు
D
సొమ్మసిలక
D
ప్రభుని పా దమ్ములందు
G
బుద్ధి నిలిపి నెమ్మది
A
గలవార లెవరో వారె
D
మంచి