Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
474 యేసుని కొర
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
యేసుని కొరకై యిల
A
జీవించెద భాసురముగ నే
B
ననుదినము దోసములన్నియు బాపెను
E
మోక్ష
E
ని వాసమున
A
ప్రభు జేర్చునుగా
B
యేసుని
Chorus
E
నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు
A
యూబినుండి నాశచే నిలపై
B
కెత్తెను నన్ను పి
E
శాచి
E
పథంబున
A
దొలగించెన్
B
యేసుని
Verse 3
E
పలువిధముల పాపంబును జేసితి
A
వలదని ద్రోసితి వాక్యమును
B
కలుషము బాపెను కరుణను
E
బిలిచెను
E
సిలువలో
A
నన్నాకర్షించెను
B
యేసుని
Verse 4
E
అలయక సొలయక సాగిపోదును
A
వెలయగ నా ప్రభు
B
మార్గములన్ కలిగెను నెమ్మది
E
కలువరిగిరిలో
E
విలువగు రక్తము
A
చిందించిన ప్రభు
B
యేసుని
Verse 5
E
శోధన బాధలు శ్రమలిల
A
కల్గిన ఆదుకొనును నా
B
ప్రభువనిశం వ్యాధులు లేములు
E
మరణము
E
వచ్చిన నాధుడే
A
నా నిరీక్షణగున్
B
యేసుని
Verse 6
E
బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు
A
గుప్తమై యున్నవి ప్రభునందు
B
అద్భుతముగ ప్రభు వన్నియునొసగి
E
దిద్దును
E
నా
A
బ్రతుకంటిని
B
యేసుని
Verse 7
E
అర్పించెను దన ప్రాణమునాకై
A
రక్షించెను నా ప్రియ
B
ప్రభువు అర్పింతును నా
E
యావజ్జీవము
E
రక్షకు
A
డేసుని
B
సేవింప
E
యేసుని
Verse 8
E
ప్రభునందానందింతును నిరతము ప్రార్థన
A
విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా
B
చింతలు అభయముతో స్తుతియింతు
E
ప్రభున్
E
యేసుని
Verse 9
E
యౌవన జనమా యిదియే
A
సమయము యేసుని చాటను
B
రారండి పావన నామము
E
పరిశుద్ధ
E
నామము జీవపు
A
మార్గము ప్రచురింపన్
B
యేసుని