Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
473 వద్దు మనస
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
వద్దు మనస బుద్ధి
G
కురుచ పెద్దలకుఁ బెద్ద
A
పరి శుద్ధుఁ డగు
D
క్రీస్తు
D
తా దిద్దు
G
నినుఁ బ్రేమ
A
సరి హద్దులను
D
మీరఁబో వద్దు
Chorus
D
చెడ్డ తలఁపు లడ్డి
G
నిలుపు మెడ్డెలకు నెద్దెయగు
A
గడ్డు సాతాను నకు
D
మెడ్డుకొని
D
దొడ్డ ప్రభు
G
బిడ్డవలె నడువు
A
మిఁక వద్దు
Verse 3
D
నింద పాలు బొంద
G
మేలు పొందుగను అందముగ
A
ముందు నీ యందు
D
వెలుఁ
D
గొందు ప్రభు
G
సుందర ని
A
బంధనలు మరిచ
D
పో వద్దు
Verse 4
D
ఆశ బెట్టు యేసు
G
తట్టు దోసములు వాసి
A
చనఁ జేసి నను
D
మోసి
D
కొను యేసు
G
నిజ దాసులను
A
బాసి యుండకు
D
మిఁక వద్దు
Verse 5
D
బెండు పడకు నిండు
G
విడకు దండి గల
A
తండ్రి యొడ యుండు
D
యేసుండు
D
నీ యండ నుండఁగ
G
నీ గుండె దిగు
A
లేల యిఁక వద్దు
Verse 6
D
పట్టు విడకు దిటము
G
సెడకు నెట్టుకొని ముట్టడిగఁ
A
జుట్టుకొను కష్టముల బిట్టు
D
విడఁగొట్టు
D
ప్రభు తట్టు
G
కనిపెట్టు మిఁక
A
వద్దు
Verse 7
D
మంచి గుణము లెంచికొనుము
G
వంచనల మించి గ
A
ర్వించి నీ దు
D
ర్భావముఁ
D
ద్రుంచు ప్రభు
G
నొద్ద గురి
A
యుంచి ప్రార్ధించు
D
మిఁక వద్దు