Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
472 వారు భాగ్య
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
వారు భాగ్యవంతు లౌదురు
Bb
భూ లోకమందు వారు
C
భాగ్యవంతులౌదురు చారు శుభవార్తా
F
రవంబు
F
గోరి యాకర్ణించి భక్తి
Bb
మీరఁ దెలిసికొనిన యట్టి
C
ధీరు లెవ్వ రెవ్వరో
F
వారు
Chorus
F
వారు నడుచు మార్గమందున
Bb
సుక్షేమ రాజి వారి
C
ననుసరించు నెందును తేరి
F
చూడ
F
రాని దే దీప్యమాన
Bb
దివ్యసత్య భూరి తేజ
C
మాజనములఁ బొలుపు మీరఁ
F
జుట్టుకొనును
F
వారు
Verse 3
F
విమోచకుని నామమందున దజ్జనంబుల
Bb
విశ్రుతానందంబు ప్రాణముల అమందముగ
C
హెచ్చరించు నతని నీతి
F
రీతిఁ
F
దజ్జ నముల కోర్కె
Bb
వృద్ధి బొం దంగఁ
C
జేయు సంతతంబు వారు
Verse 4
F
నరులపై బిశాచమును నిందా
Bb
స్థాప నంబు జేయంగలేదు
C
పరగు ప్రకాశమును బ్రాపు
F
నైన
F
సర్వే శ్వరుఁడు బలము
Bb
రక్షయు న వారితముగ
C
మనకు నిచ్చు వారు
Verse 5
F
వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా
Bb
వన్నె మీర మీ
C
రాజు సురుచిరముగ శాశ్వతముగఁ
F
పరిపాలించు
F
మీ దేవుఁడు
Bb
నిరతముగను జీవించు
C
నీతి భరిత
F
చిత్తుఁడగుచు వారు