Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
471 ఓడ్డుచేరి
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఓడ్డుచేరి నీ యెదుట
G
నిల్పునపుడు రక్షకా ఒక్క
A
యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా.
D
ఒక్క
D
యాత్మనైన నేను రక్షింప
G
యేసువా వట్టి చేతులతో
A
నిన్ను దర్శించుట తగునా
Chorus
D
ఆత్మలందు వాంఛలేక
G
సోమరులై కాలమున్
A
వ్యర్థపరచు వారానాడు
D
చింతతోడ నిల్తురు.
Verse 3
D
యేసువా! నా
G
స్వరక్షణ నిశ్చయంబు
A
యైనదే ఐనఫలితంబుజూడ
D
కష్టపడనైతినే.
Verse 4
D
కాలమెల్ల గడ్చిపోయెన్
G
మోసపోతినేనయ్యో గడ్చినట్టి
A
కాలమైతే ఏడ్చినను
D
రాదది.
Verse 5
D
భక్తులారా! ధైర్యంతోడ
G
లేచి ప్రకాశించుడీ
A
ఆత్మలెల్ల యేసుయొద్ద
D
చేరునట్లు చేయుడి.