FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

470 చాటించుఁడి

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fచాటించుఁడి మనుష్యజాతి కేసు Bbనామము చాటించుఁడి యవశ్య Cమేసు ప్రేమ సారము Fజనాదులు
Fవిశేష రక్షణసునాదము విను Bbపర్యంతము. చాటుదము - Cచాటుదము చాటుదము - Fచాటుదము
Fచాటుదము - Bbచాటుదము శ్రీ Cయేసు నామము
Chorus
Fకన్నీళ్లతో విత్తెడువార లానందం Bbబుతో నెన్నఁడు గోయుదు Cరనెడి వాగ్ద తంబుతో Fమన్నన
Fగోరు భక్తులార నిండు Bbమైత్రితో మానవ ప్రేమతో Cచాటుదము - చాటుదము Fచాటుదము
F- చాటుదము Bbచాటుదము - Cచాటుదము చక్కని Fమార్గము
Verse 3
Fసమీపమందు నుండు నేమో Bbచావుకాలము సదా నశించిపోవువారి Cకీ సుభాగ్యము విధంబుఁ Fజూపఁగోరి
Fయాశతోడ నిత్యము విన్పించుచుందము. Bbచాటుదము - చాటుదము Cచాటుదము - చాటుదము Fచాటుదము
F- Bbచాటుదము Cసత్య Fసువార్తను