Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
469 జాగ్రత జాగ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
జాగ్రత జాగ్రత యేసుఁ
C
డిట్లు పిల్చున్ నేఁడు
D
పో పనిచేయి నాదు
G
వనములో
G
ఆయనే ముందు వె
C
ళ్లి మా త్రోవ
D
చూపున్ కాగ జాగ్రతతో
G
పని
G
చేయుదుము. పని చేయి,
C
పని చేయి కోరుచు
D
కాచుచు నూయేసు వచ్చు
G
మట్టుకు
Chorus
G
జాగ్రత జాగ్రత నీతి
C
నాశించెడు వారి నందరిని
D
తృప్తిపర్చెదము యేసు సిలువ
G
నె
G
త్తి మాధ్వజముగ
C
రక్షణ యుచితం
D
బని చాటింతుము.
Verse 3
G
జాగ్రత జాగ్రత వచ్చి
C
పోరాడుడీ దుష్ట సాతాను
D
రా జ్యంబు పాడగును
G
యేసు
G
నామ ప్రఖ్యా
C
తిని శ్లాఘింపుడీ
D
ఆయన రక్షణ
G
యుచితంబగును.
Verse 4
G
జాగ్రత జాగ్రత యేసు
C
శక్తి నిచ్చున్ గెల్చువారికి
D
జీ వ కిరీటం
G
బగున్
G
మోక్షానందములో నివసించువారై
C
రక్షణ యుచితం
D
బని పాడెదము