FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

468 పాపము వలనఁ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aపాపము వలనఁ చెడినవానిఁ Dప్రేమతో వెతకి రక్షించుఁడు Eతప్పినవానిని ద్రోహిని మీరు Aయేసుని
Aయొద్దకు రమ్మనుఁడు. పడినవారికిఁ Dజూపుఁడు త్రోవ యేసు Eపాపాత్ములన్ రక్షిం చును
Chorus
Aనీతిని కోరక యల్లాడువాని Dయేసు రక్షించుటకై కాచును Eప్రేమతో వారినిఁ బిలుచుకొండి Aయేసును
Aనమ్మిన Dరక్షించును.
Verse 3
Aపాపవిషంబు మనస్సున దాగి Dగుణము పూర్తిగఁ జెఱిపినన్ Eయేసుని ప్రేమ యనుకిరణంబు Aదాని
Aగుదుర్చును Dపూర్ణముగా.
Verse 4
Aచెడినవారిని రక్షింపఁ బొండి Dయేసుఁడు శక్తిని మీ Eకీయఁగా మోక్ష మార్గంబునడిపించుండి Aవారిని
Aరక్షింప Dయేసు Eవచ్చెన్