FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

466 కఱుణాయుతం

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dకఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా Gమనలో అనవరతము మన Aబ్రతుకు ప్రభునికై అంకితమగునటు Dనలవరచుకొనగ
Dకఱుణా
Chorus
Dపొరుగవాని ప్రేమింతము మనము Gకొరతలన్ని యిక దీరును Aమనకు తరుగుపడ్డదా గుణమది Dమనలో
Dత్వరితగతిని Gసవరించుకొందమిక Aకఱుణా
Verse 3
Dకుంటి గ్రుడ్డి కుష్ఠు Gరోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు Aనుండ ఇంటగుడిచి సుఖియించుట Dన్యాయమ
Dవంటబట్టదది Gస్వార్థ Aపర్వతము Dకఱుణా
Verse 4
Dపండువంటి కాపురంబు మనది Gదండిప్రభుడు దయచేసెను మనకది Aబండు లోడలౌ ఓడలు Dబండ్లౌ
Dముండ్ల కిరీటము Gముందు బెట్టుకొని Aకఱుణా
Verse 5
Dమనుజులందు గలవు రెండు Gతెగలు వినుము పుచ్చుకొనెడువారి Aదొక తెగ మనసు Dదీర
Dనిచ్చువారిదొక తెగ Gగనుమ మనస Aనీవెందుగలవొ యిక Dకఱుణా
Verse 6
Dకఱుణ రసము మాకుప్రభువా Gకలుగను కృపా నిమ్మా Aయెపుడు అరమర లేకను Dఅన్ని
Dసమయముల నందర Gప్రేమను జూడగ Aనడుపుమ కఱుణా