Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
465 లెమ్ము తేజ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
లెమ్ము తేజరిల్లుము నీకు
Bb
వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ
C
ప్రభుని మహిమ ఇదిగో
F
నుందయించె
F
నీపై
Bb
లెమ్ము
Chorus
F
జనములు నీదు వెలుగునకు
Bb
జనుదెంచెదరు గనుమ తనర
C
నీ యుదయ కాంతికి
F
తరలి
F
రాజులు
Bb
వత్తురు
C
లెమ్ము
Verse 3
F
సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు
Bb
వీవైపు అమరుగ జనుల
C
యైశ్వ ర్యము వచ్చు
F
నీ
F
యొద్దకు
Bb
లెమ్ము
Verse 4
F
గొంజి దేవదారు సరళ
Bb
వృక్షాలు నాలయమునకు ఎంచి
C
తేబడు నాపాద క్షేత్రము
F
గొప్పగజేతు
F
లెమ్ము
Verse 5
F
నిత్యమౌ కాంతితోడ నిన్ను
Bb
వెలుంగజేతు నిత్య సంతోషమునకు
C
నిన్ను కారణముగ జేతు
F
లెమ్ము
Verse 6
F
ఎంచంగ నొంటరిగాడె ఎసగు
Bb
వేయిమందియై ఎంచంగ దగని
C
నాడె ఎంతో బలమగు
F
జనమగును
F
లెమ్ము