Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
464 యెహోవయే నా
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
యెహోవయే నా మహాదేవుఁడని
G
బహుగ నెఱిఁగి మన
A
నావంతు సహదాసులతో మహి
D
నొకఁడనని
D
సహాయ
G
మిడుటే
A
నీవంతు
D
యెహోవా
Chorus
D
మితిమిఱిన దు రిత
G
సమూహముల క్షత మొనర్ప
A
మన నావంతు పతితపావనుని
D
క్షతజనములో
D
నను నుతికి
G
కడుగుటె నీవంతు
A
యెహోవా
Verse 3
D
ప్రతిదిన బ్రతుకును మతి
G
నుంచుచు నిను స్తుతి
A
యొనర్చుటే నావంతు క్షితినేఁబడుదు
D
ర్వెతల
D
నుండ శా
G
శ్వతముఁ బ్రోచుటె
A
నీవంతు యెహోవా
Verse 4
D
చంచల మతిఁదొల గించుమంచుఁ
G
బ్రా ర్థించుచుండుటే నావంతు
A
అంచి తాత్మనిఁకఁ బంచి
D
స్ధిరతను
D
బెంచుచుండుటే
G
నీవంతు
A
యెహోవా
Verse 5
D
యేసు సిలువలో నే
G
సంధించి గాసి సహించుట
A
నావంతు భాసురమోక్ష ని
D
వాసమునకు
D
నను
G
దీసుకపోవుటే
A
నీవంతు
D
యెహోవా
Verse 6
D
మేటి వార్త నా
G
బోటి జనాళికి ఁ
A
జాటించుటయే నావంతు చాటిన
D
దానిని
D
గాటముగ మది
G
నాటించుటయే నీవంతు
A
యెహోవా
Verse 7
D
అనుదిన మబలుఁడ నని
G
మదినిం గనుఁ గొని
A
బ్రదుకుటయే నా వంతు
D
ననుఁ
D
బదాబ్జప జ్జనుఁ జేర్చియు
G
బల మును గృప
A
నిచ్చుటే నీవంతు యెహోవా
Verse 8
D
ముదముతోడ నీ తుదిరాక
G
కొఱకు నెదురు చూచుటే
A
నావంతు సదమలాత్మచే హృదయమును
D
సదా
D
పదిలపఱచునటే
G
నీవంతు
A
యెహోవా