Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
463 భారమైనది స
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
భారమైనది సేవ మరణము
A
కన్న భారమైనది సేవ
B
ఘోరనరకపు దారి చేరి
E
నడచెడివారిన్
E
జేరి వారితో సంప్రదించి
A
ప్రభువును చూపి ఘోరనరకపు
B
బాధలన్నియు కూర్మితో వినజెప్పి
E
మోక్షపు
E
దారికిని నడిపించి
A
యేసుని దాపునకు
B
నడిపించుదారి
Chorus
E
దురితదుర్గతి నశియించు వారినిజూచి
A
పరితాప మొందవలయున్ మారమనసు
B
నొంది చేరి ప్రభునితో
E
కలిసి
E
ఘోరపాపిని నేనని వేడి
A
సిలువ ధ్యానించి దురితములను
B
చేయనని తీర్మానములను చేసికొని
E
రక్షింపబడినది
E
గురుతుగ
A
సాక్ష్యంబునిచ్చుటయే
B
దారి
Verse 3
E
ప్రథమ దశభాగంబుల ప్రభునకు
A
నిచ్చి ప్రతిదినము ప్రార్థింప
B
వలెన్ అధములగు బీదలకు
E
నాధారముల
E
నొసగి విధిగ భక్తుల
A
నాదరించి సవరించి ప్రభువు
B
వాక్యము చదువుకొనుచు ప్రభుని
E
పాటలు
E
పాడుకొనుచు ప్రభుని
A
వేదము ప్రచురపరచి
B
పదిలముగ జీవించకోరి
Verse 4
E
దేశదేశముల తిరిగి దేవుని
A
వాక్యము దేశప్రజలకు చాటవలెన్
B
ఆశాదురాశలను కోసివేసి యేసు
E
దాసులను
E
జేసి వెలిగించి తిలకించి
A
యేసుభక్తుల పదిలపరచి యేసుతో
B
పరిచయము చేసి యేసును
E
ధరియింప
E
జేసి
A
యేసుతో
B
నివసించుదారి