FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

462 జయప్రభు యే

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dజయప్రభు యేసునె వెంబడించుచు Gజయముగ నడచెదము యేసుతో Aజయముగ వెడలెదము ప్రియుడగు Dయేసుని
Dప్రేమను చవిగొని Gపయనము జేసెద Aమా ప్రభు Dవెంబడి జయప్రభు
Chorus
Dఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును Gఅవనిలో అందరి రక్షయును Aఆదర్శంబౌ ఆయన వాక్యమే Dఅనిశము
Dమనకిల Gమార్గము Aచూపగ Dజయప్రభు
Verse 3
Dధర విరోధులు మమ్ము Gజుట్టగ దరి జేరెద Aమేసున్ ప్రభుని దరిజేరెద Dమేము
Dధాత్రి దురాశల Gడంబములన్నిటి మైత్రిని Aవీడి నడచెద Dమేసుతో జయప్రభు
Verse 4
Dమా ప్రభు జూముము Gనీదు మార్గపు మాదిరి Aజాడలను నీ దగు Dమాదిరి
Dజాడలను మా పాదములను Gతొట్రిలకుండగ మా కిడు Aబలమును యీ కృపాదినమున Dజయ
Dప్రభు
Verse 5
Dమా కొరకై నీవు Gనడచిన మార్గము జూడగను Aమేము మార్గము జూడగను Dమా
Dరక్షక నీ Gఅడుగుజాడలు మరువక Aవిడువక నడువగ Dకృపనిడు జయప్రభు
Verse 6
Dఇహపరముల నినుగాక ప్రేమతో Gఎవరిని గొలిచెదము? ఎవరిని Aప్రేమింప వశమె? విహరించెదము Dయేసుని
Dవెంబడి మహిమ Gరాజ్యమున యేసుని Aగొలువగ జయప్రభు