Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
461 ఆత్మలను సం
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఆత్మలను సంపాదింపఁ నగు
A
ఆత్మ బలమున నిది
B
చేయనగు ఆత్మ సంపాదనముకన్న
E
నక్షయానందము
E
లేదన్న యాత్మలను వెదకి
A
రక్షింప నాత్మల కాపరి
B
యాన తిడి నాత్మలను
Chorus
E
ధనముకన్న నాత్మ సంపా
A
దనము మేలౌ దాని
B
సంపా దనముఁ గోరి
E
మన
E
రక్షకుఁడు ధారపోసెను
A
దన రక్తంబు
B
నాత్మలను
Verse 3
E
క్షణక్షణము నెందఱో నశింప
A
జాలిలేద నీవు సిఖింప
B
అణఁకువతో ననుదిన మొక
E
యాత్మ
E
నైన రక్షింపఁగ
A
దయ రాదా
B
యాత్మలను
Verse 4
E
పరుల యాత్మ విమోచనంబు
A
ప్రభువు కోరు బహుమానంబు
B
పరదుఁ డౌ క్రీస్తును
E
నీవెట్లు
E
వట్టి
A
చేతులతో
B
దర్శింతు
E
నాత్మలను
Verse 5
E
నీతిమార్గము ననుసరింప నిత్యమును
A
జక్కఁగ వర్తింపఁ పాతకులఁ
B
ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు
E
బ్రకాశించెద
E
రిఁక
A
నాత్మలను
Verse 6
E
జీతనాతంబులు లేవని సిగ్గుపడకు
A
మిది కాదని ప్రీతితో
B
నాత్మలను గడింప నీతి
E
మహిమ
E
మకుటంబులునౌ
A
నాత్మలను
Verse 7
E
నీ యమూల్య తరుణంబుల
A
నీ ప్రశస్తదానంబుల వేయియేల
B
నీ సర్వంబు విభుని
E
సేవకు
E
నీ
A
వర్పించు
B
నాత్మలను