FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

460 చాటుఁడి శు

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cచాటుఁడి శుభవార్తను బోధకులారా Fచాటుఁడి శుభవార్తను జాటుఁ Gడి శుభవార్త సకల Cరాష్ట్రములలోఁ
Cజాటించుఃడని చెప్పె Fఢాటిగఁ ప్రభు Gయేసు జాటుఁడి
Chorus
Cలోకమును ప్రేమించి లోకరక్షణ Fకొఱకు ప్రాకటంబుగ సుతునిఁ Gబంపె దేవుఁడటంచుఁ జాటుఁడి
Verse 3
Cశత్రువుల రక్షింప మిత్రుఁడుగా Fవచ్చి మైత్రి నసుపు Gనిచ్చి మరల లేచెన Cటంచుఁ
Cజాటుఁడి
Verse 4
Cఎట్టి పాపు లైనఁ Fబట్టి యేసుని మాట Gదిట్టముగ నమ్మినఁ బట్టుగ Cక్షమియించుఁ
Cజాటుఁడి
Verse 5
Cహృదయ శుద్ధిని గోరి Fసదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ Gప్రార్ధింపఁ పరిశుద్ధాత్మ నొసంగుఁ Cజాటుఁడి
Verse 6
Cనమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ Fబొందిన మనుజు లిమ్ముగఁ Gబొందుదు రిలను ఘన Cరక్షణముఁ
Cజాటుఁడి
Verse 7
Cఇందు నందు మికుఁ Fబొందుగ నొసఁగును సందియము Gలేకుండ సకల భాగ్యము Cలనుచుఁ
Cజాటుడి