FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

459 ఎవరు క్రీస

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఎవరు క్రీస్తు వైపు Dనున్నారు ఎవ రేసుని Eవారు రాజౌ దివ్య Aయేసు
Aప్రభుని కొరకై Dయెవరు సేవ Eచేయుచు నుందు Aరెవరు
Chorus
Aనాశనం బగు నాత్మల Dకెల్ల నాశ్రయ రక్షకుఁడౌ Eక్రీస్తు యేసును దెల్ప Aలోకమును
Aవిసర్జించి Dసేవఁజేయ Eనెవరు
Verse 3
Aలయము గాని యేసు Dశక్తియే జయము పొందును Eఆయన ప్రియమౌ సైన్యమందుఁ Aజేగి
Aసయితాను Dనెదిరించి Eగెలువ Aనెవరు
Verse 4
Aమరణమందు గూడ మాకుఁ Dగరుణఁ జూపిన యేసు Eనీ కొ మరులమై Aమేమందఱము
Aనీ దరికిఁ Dజేరి యున్నాము Eఎవరు