FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

458 ప్రభు సేవ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fప్రభు సేవ కిదియే Bbసమయంబు ప్రజల విమల Cఫలముల నొంద నిదియే Fసమయంబు
Fప్రభు
Chorus
Fమరణంబు బడయక మున్నే Bbఘోర తరమైన పాపాత్ము Cలరసి గుణ పడఁగ Fనరక
Fవేదనఁ బాపు కొరకు Bbదేవుఁ డరిమురి తరి Cయెంతో కరుణతో నొసఁగెఁ Fబ్రభు
Verse 3
Fకరుణ గల్గెడి దివసములలో Bbనీవు పరమ భాగ్యంబులు Cబడయుంగ వచ్చు మరణం Fబెరిఁగిన
Fజీవాత్మ యద్ది Bbమఱచెదవి ది Cయెంతో అరుదై Fయున్నది ప్రభు
Verse 4
Fపశ్చాత్తాపం బనెడి తలుపు Bbమూయఁ బడుమ దేవుని Cకరుణా భాగ్య మను Fతలుపు
Fనిశ్చయమంబుగ వేయఁబడు Bbనెంతో యాశ్చర్యకరమౌ Cనవన మగుపడదు Fప్రభు
Verse 5
Fసారస్యమైన కార్యములం జేయ Bbసమయ మనెడి తలుపు Cసరగ మూయబడున్ వారక Fమృతి
Fబొందునపుడే గాక Bbసార కార్యము Cలన్ని జక్కఁగాఁ Fజేయు ప్రభు
Verse 6
Fగత దినంబులకై స్తుతింతున్ Bbమిగుల కఠినంబులైనట్టి గండముల Cనుండి ప్రతి దినంబును Fదప్పించుచు
Fనెంతో మితిలేని Bbకృపచేత బ్రతికించు Cమనలఁ ప్రభు
Verse 7
Fనీతియుతులగు భక్తులారా మన Bbపాతకములకుఁ జచ్చి పరమేశ్వరుని Cప్రీతి మ్రొక్కులు చెల్లించుదము Fనూత్న
Fవత్సరము ప్రభు Bbస్తుతికై బ్రతుకుదుము Cప్రభు