FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

457 శ్రీ యేసున

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dశ్రీ యేసుని వేఁడు Gమనసా సేవింపవే నేఁడు Aనీ యఘములను బాపియు Dనిను
Dనెడ బాయక Gకడు సహాయము Aజేసెడి శ్రీ Dయేసు
Chorus
Dపాపంబులు వీడి పశ్చా Gత్తాపబంబును గూడి దాపున Aజేరుము దయగల ప్రభువు Dనీ
Dపాపముఁ బాపియుఁ Gపాలించును ధర Aశ్రీ యేసు
Verse 3
Dదేవుని మరువకుము దైవ Gసేవను మరువకుము జీవపుఁ Aత్రోవను స్థిరముగ నడువను Dపావన
Dమనసును బ్రాపుగ Gనిచ్చెడి శ్రీ Aయేసు
Verse 4
Dరక్తము చిందించెఁ ప్రభువు Gరక్తితో నీ కొరకు Aరక్తపు టూటల శక్తిని Dనమ్మిన
Dముక్తి కలుగును Gభక్తితో నీవు Aశ్రీ యేసు
Verse 5
Dసిలువయే నీ ఘనము Gక్రీస్తు సిలువయే నీ Aధనము సిలువయే భాగ్యము Dతులువల
Dకెల్లను సిలువ Gవలననే కలుగును Aరక్షణ శ్రీ Dయేసు